విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించి కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెం. 96గా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాకు టాప్ గేర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. రేపటి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ కాబోతుందని మేకర్స్ తెలిపారు. సుధీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. కోలీవుడ్ స్టార్ హీరో జీవా ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.