యశోదగా సమంత సినీ ప్రేక్షకులను అలరించనుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలోనూ 'ఓ బేబీ', ' యూ టర్న్' వంటి సినిమాలతో సమంత విజయాలను అందుకుంది. ఆ విధంగానే 'యశోద' సినిమా ముస్తాబవుతోంది. సైన్స్ ఫిక్షన్ తో కూడిన థ్రిల్లర్ సినిమాను అభిమానులు ఆదరిస్తారని సామ్ కోరుకుంటోంది. తాజాగా ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5:49 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com