cinema | Suryaa Desk | Published :
Fri, Sep 09, 2022, 11:23 AM
కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే సినిమా రూపొంది రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజన ఆనంద్ హీరోయిన్ గా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నెల 16న సినిమా విడుదల చేయనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com