ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ గణేష్ 'నేనూ స్టూడెంట్ సార్!' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 09:53 PM

బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన మొదటి సినిమా 'స్వాతి ముత్యం' ఈ దసరాకి రిలీజ్ కానుంది. అయితే తాజాగా బెల్లంకొండ గణేష్ కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమా 'నేనూ స్టూడెంట్ సార్!' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో 'నాంధి' చిత్రాన్ని నిర్మించిన సతీష్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa