ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య 42 మోషన్ పోస్టర్ కు విశేషస్పందన

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 10:47 PM

ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 42వ చిత్రం నుండి ఈ రోజు ఉదయం పవర్ఫుల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 3డి లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో మోషన్ పోస్టర్లోనే మేకర్స్ చూపించేసారు. ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే ఈ మోషన్ పోస్టర్ కు 2.5 మిలియన్ ప్లస్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి.
సిరుతై శివ డైరెక్ట్ చేసున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పది భాషల్లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa