ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న "గీతాసాక్షిగా" ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 04:36 PM

చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించిన చిత్రం "గీతాసాక్షిగా". వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆంథోనీ మట్టిపల్లి స్క్రీన్ ప్లే - డైరెక్షన్ అందించారు.
చైత్ర శుక్లా ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మింపబడుతున్న ఈ చిత్రాన్ని పుష్పక్ సమర్పిస్తున్నారు.
ఈ రోజు ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది. ఈ పోస్టర్ చాలా ఇంట్రిగ్యుయింగ్ గా ఉండడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa