సూర్య 42వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. యుద్ధ వీరుడిగా సూర్య ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ .. కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక భుజంపై అమ్ములపొది .. మరో భుజంపై డేగ .. చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుని ఆయన కనిపిస్తున్నాడు. యుద్ధవాతావరణం కనిపిస్తోంది.ఈ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa