తన తొలి సినిమా 'చిలకా గోరింక' హిట్ కాకపోవడంతో దిగులు పడిపోయిన కృష్ణంరాజు ఫిల్మ్ ఇండస్ట్రీని విడిచి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ ఎల్వీ ప్రసాద్ చెప్పిన మాటల వల్లే ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు ఓ సందర్భంలో చెప్పారు. సినీ పరిశ్రమలో తాను నిలదొక్కుకోవడానికి కారణం ఎల్వీ ప్రసాద్ అని, ఆయనతో తనకు అనుబంధం లేకపోయుంటే సినీ పరిశ్రమని వదిలివెళ్లేవాడినని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa