ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ పిక్ : భర్త అల్ట్రా స్టైలిష్ పిక్ పోస్ట్ చేసిన నమ్రత

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 12:12 PM

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షిస్తున్న SSMB 28 నేటి నుండే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది. దాదాపు దశాబ్దం తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుండడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ ఐకానిక్ మూవీ ఈ రోజు నుండే షూటింగ్ స్టార్ట్ చేస్తుండడంతో నమ్రత సూపర్ స్టార్ కి సంబంధించిన ఒక అల్ట్రా స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో 47 ఏళ్ళ మహేష్ అచ్చు 27ఏళ్ళ హాలీవుడ్ కుర్రాడిలా కనిపిస్తూ ఫ్యాన్స్ ను సూపర్ ఎక్జయిటింగ్ కు గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com