నివేదా థామస్, రెజీనా కలిసి నటించిన సినిమా 'శాకిని డాకిని' .ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సౌత్ కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్'కి రీమేక్ గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ,గురు ఫిలింస్,క్రాస్ పిక్చర్స్ బ్యానర్ కలిసి నిర్మించాయి. ఈ సినిమా ఈ నెల 16న ఈ సినిమా రిలీజ్ కానుంది.