జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ క్యాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్ ను హిందీలో శింబా పేరుతో రీమేక్ చేస్తున్నారు.. రణ్ వీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి రోహిత్ శెట్టి దర్శకుడు.. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.. ఈ మూవీ డిసెంబర్ 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa