ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో ఎఫ్ 2 క్లైమాక్స్ షూటింగ్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 10, 2018, 03:24 PM

విక్టరీ వెంకటేష్ ,మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా న‌టిస్తున్న మూవీ ‘ఎఫ్ 2’ . అనిల్ రావిపూడి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. త‌మ‌న్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్.. ఇటీవ‌ల ఈ మూవీ బ్యాంకాక్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైద‌రాబాద్ కు తిరిగివ‌చ్చింది..త‌దుప‌రి షెడ్యూల్ హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియో లో జ‌ర‌గ‌నుంది.. దీనికోసం ప్రత్యేకమైన బ్రిడ్జి సెట్ ను నిర్మించారు. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకులముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa