హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిని సినిమా 'స్వాతిముత్యం'. ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా వర్ష బొల్లమ్మ నటించింది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లో రిలీజ్ కానుంది.