స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. అదిరిపోయే అవుట్స్ ధరిస్తూ అందాల విందు చేస్తోందీ యంగ్ బ్యూటీ. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. యంగ్ బ్యూటీ శివాత్మిక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అటు సినిమాలతో పాటు ఇటు ఇంటర్నెట్ లో క్రేజ్ పెంచుకునేందుకు ఈ అమ్మడు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మంటలు రేపుతోంది. అందాల విందులో అదరహో అనిపిస్తోంది.
మినీ డ్రెస్సులు, చిన్ని లాగులు ధరిస్తూ గ్లామర్ షోలో తెగ్గింపు చూపిస్తోంది. యంగ్ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శివాత్మిక గ్లామర్ షోకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ఈ బ్యూటీ తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది. చూడటానికి స్టన్నింగ్ గా ఉన్నాయి. లేటెస్ట్ ఫొటోషూట్ లో శివాత్మిక సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. హాట్ అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. బ్లాక్ టైట్ ఫిట్ లో స్కిన్ షో చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. కుర్ర భామా అందాల విందుతో యువతకు మైకం తెప్పిస్తోంది. తాజాగా శివాత్మిక పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.