అబ్బబ్బబ్బ ఏం అందంరాబాబు.. రోజు రోజుకు ఊరిపోతున్న దొర జామపండులా సోకులతో ఊరిస్తోంది ప్రగ్యా జైస్వాల్. లేత అందాలను.. అభిమానుల కోసం సోషల్ మీడియాలో వండి వడ్డిస్తోంది. పైట చాటు పరువాలను పరుచుతూ ఊరిస్తోంది.ప్రగ్యాజైశ్వాల్ సిల్వర్ కలర్ డిజైనింగ్ వర్క్ చేసిన బంగారు వర్ణపు చీరకట్టులో ధగ ధగ మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. మెరుపులా మెస్మరైజ్ చేస్తూ దేవత దిగొచ్చిందా అన్నట్టుగా ఫొటోలు ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ప్రగ్యాజైశ్వాల్ ఫొటోలకు లవ్ సింబల్స్ తోపాటు లైక్స్ వర్షంలా కురుస్తున్నాయి.