నాగార్జున కొత్త చిత్రం "ది ఘోస్ట్" నుండి కొంచెంసేపటి క్రితమే వేగం అనే రొమాంటికల్ మెలోడీ విడుదలైంది. ఈ పాటను భరత్ సౌరభ్ కంపోజ్ చెయ్యగా కపిల్ కపిలన్, రమ్య బెహరా కలిసి ఆలపించారు. కృష్ణ మదినేని సాహిత్యమందించారు.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa