ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ది లైఫ్ ఆఫ్ ముత్తు" నుండి లిరికల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 05:04 PM

నిన్న తమిళంలో విడుదలైన వెందు తనిందతుకాదు మూవీ పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. ది లైఫ్ ఆఫ్ రామ్ టైటిల్ తో రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా లిరికల్ అప్డేట్ వచ్చింది.
మల్లెపూవు అనే ఈ పాటను ఈ రోజే విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు లీడ్ రోల్ లో నటించారు.
వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇషారి గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa