శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న సినిమా "నచ్చింది గర్ల్ ఫ్రెండూ". ఇందులో ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఎర్రతోలు పిల్ల అనే లిరికల్ సాంగ్ ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారు విడుదల చేసారు. ధనుంజయ్ పాడిన ఈ మెలోడియస్ సాంగ్ కు గిరి కోడూరి సాహిత్యం అందించారు.
గురు పవన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa