ఆది సాయికుమార్ హీరోగా, సుందరి ఫేమ్ కళ్యాణ్జీ గోగన డైరెక్ట్ చేసిన చిత్రం "తీస్మార్ ఖాన్". ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
లేటెస్ట్ గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కొచ్చింది. థియేటర్లలో విడుదలైన నెల వ్యవధిలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టింది. సో, ఎవరైతే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారో వారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడొచ్చన్న మాట.
పోతే, ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా, విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa