ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హను - మాన్' పై డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 11:16 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "హను - మాన్". ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు కాగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా ఖాతా లో బిగ్ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే హనుమాన్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చెయ్యబోతున్నట్టు పేర్కొన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa