ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్ లో "నేనే వస్తున్నా" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 10:47 AM

రెండ్రోజుల క్రితం విడుదలైన ధనుష్ నేనే వస్తున్నా టీజర్ యూట్యూబులో విశేష స్పందన దక్కించుకుంటుంది. 1 మిలియన్ వ్యూస్, 50కే లైక్స్ తో యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది.
ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. తమిళంలో "నానే వరువేన్" టైటిల్ తో సెప్టెంబర్ 29న విడుదల కాబోతుంది.
తెలుగులో ఈ మూవీ హక్కులను ప్రఖ్యాత గీతా ఆర్ట్స్ దక్కించుకుంది. తెలుగులో ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa