సీనియర్ నటి జయకుమారి(70) శనివారం చెన్నైలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆమె రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆర్థిక స్థోమత లేక చికిత్స కోసం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమె భర్త నాగపట్టినం అబ్దుల్లా చాలాకాలం క్రితమే కన్నుమూశారు. వారికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. జయకుమారి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమె తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa