అభిలాష్ సుంకర, దీపికా ఆరాధ్య జంటగా, ఉయ్యూరు రవి శ్రీ దుర్గాప్రసాద్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం 'పగపగపగ'. సుంకర బ్రదర్స్ బ్యానర్ పై సత్యనారాయణ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ సినిమాల దర్శకుడు వీవీ వినాయక్ గారి చేతులమీదుగా లాంచ్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం సెస్పెన్స్ ను మైంటైన్ చేస్తూ, థ్రిల్లింగ్ గా సాగింది.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటిగారు ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ లో నటించారు. సంగీతం కూడా ఆయనే అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa