లావణ్య త్రిపాఠి... ఒక భారతీయ నటి, మోడల్ మరియు డాన్సర్, ఆమె ప్రధానంగా కొన్ని తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా పనిచేస్తుంది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 1990 డిసెంబర్ 15న జన్మించింది. ఆమె 2012లో అందాల రాక్షసి సినిమాతో అరంగేట్రం చేసింది.ఆమె నటించిన సినిమాలు దూసుకెళ్తా, బ్రమ్మన్, మనం, భలే భలే మగాడివోయ్, రాధ, , సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, యుద్ధం శరణం, ఉన్నదీ ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం A1 ఎక్స్‌ప్రెస్ మరియు ఇటీవలి హ్యాపీ బర్త్‌డే.ఆమె మ్యూజిక్ వీడియో పొట్టుం పొగట్టుమే. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్ చిత్రాలకు ఆమె కొన్ని అవార్డులను గెలుచుకుంది.తాజాగా రెండు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లావణ్య. ఆ చిత్రాలు మీరు చుడండి