తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా 'తునీవు'. ఈ సినిమాకి హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు.అజిత్ కి ఇది 61వ సినిమా. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి ఎం జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమలో మంజు వారియర్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023 పొంగల్‌కి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది.