తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా 'కెప్టెన్ మిల్లర్'. ఈ సినిమాకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్-అడ్వెంచర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, జాన్ కొక్కెన్ మరియు మూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.