అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా 'ది ఘోస్ట్'. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులో నిర్వహిస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లో రిలీజ్ కానుంది.