ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ 154 వ సినిమా నుంచి లేటెస్ట్ పిక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 11:04 AM

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ “గాడ్ ఫాథర్” విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న తరుణంలోనే మెగాస్టార్ తన ఇతర సినిమాల షూటింగ్స్ కోసం కూడా సమయం కేటాయిస్తూ చాలా బిజీ బిజీగా ఉన్నారు. మరి ఈ చిత్రాల్లొ అయితే తాను నటిస్తున్న 154 వ సినిమా నుంచి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జాతీయ స్థాయి విలేఖరి మెగాస్టార్ తో ఇంటర్వ్యూ కోసం రాగా ఆమెతో షూటింగ్ సెట్స్ నుంచే చిరు ఫోటో దిగారు. దీనితో ఈ సెట్స్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక అలాగే ఈ ఫోటో బాగా చూస్తే ఏదో సాంగ్ లా కూడా అనిపిస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ పిక్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com