టీవీ నటి నూపూర్ జోషి తన ప్రొఫైల్‌లో బ్లూ వెరిఫికేషన్ టిక్ పొందడానికి ఇన్‌స్టాగ్రామ్‌కు దరఖాస్తు చేసుకుంది. తన పేరిట ఉన్న నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్క్రీన్‌షాట్‌ను తాజాగా షేర్ చేసింది. నా గుర్తింపు రుజువు గురించి అడుగుతూ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెయిల్ వచ్చినట్లు ఆమె తెలిపింది. తన పేరిట ఉన్న నకిలీ ఖాతా పట్ల భయపడుతున్నట్లు పేర్కొన్నారు. అందుకే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌కు తెలియజేసినట్లు వివరించారు.