ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 28న సుధీర్ బాబు "హంట్" టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 05:57 PM

కొంచెంసేపటి క్రితమే నైట్రో స్టార్ సుధీర్ బాబు పదహారవ సినిమా "హంట్"యొక్క టీజర్ రిలీజ్ ఎనౌన్స్మెంట్ జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీన ఈ మూవీ టీజర్ రిలీజ్ కాబోతుందని మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ నివాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa