ఈ వారం థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. థియేటర్ లో ఈ నెల 29న ధనుష్ నటించిన 'నేనే వస్తున్నా', ఈ నెల 30న మణిరత్నం డైరెక్షన్ వస్తున్న పొన్నియిన్ సెల్వన్-1, విక్రమ్ వేద (హిందీ) రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ లో ఈ నెల 30న ఆర్య నటించిన కెప్టెన్, సోనీ లివ్ లో ఈ నెల 28న విక్రమ్ నటించిన కోబ్రా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 30న 777 చార్లీ రిలీజ్ కానున్నాయి.