ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ నుండి న్యూ అప్డేట్వచ్చించి. ఈ సినిమా టీజర్, ఫస్ట్ పోస్టర్ ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. యూపీలోని అయోధ్యలో సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ ఓం రౌత్ తెలిపారు. ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.