ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' లో నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' అనే షో చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే 'అన్‌స్టాపబుల్ సీజన్-2' ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షో కి సంబంధించి ఓ సాంగ్ ను విడుదల చేశారు. మహతి స్వరసాగర్, రోల్ రైడా పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com