మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మంగళవారం ఈ సినిమా నుంచి 'నజభజ' సాంగ్ ను విడుదల చేశారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర పాడారు. మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.'గాడ్ ఫాదర్' నుంచి మరో పాట విడుదల
![]() |
![]() |