ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో ఓ
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకట హర్యానా
వెంకటరమణ సంకట హర్యానా
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము
అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా గోవిందా గోవిందా
కైవల్య పదము వెంకటనగా మాదివో
శ్రీ వేంకటపతి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో అదివో
వెంకటరమణ సంకటహరణ
భావింప సకల సంపద రూప మాదివో అదివో
పావన మూలకెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము శ్రీహరి వాసము
వేంకటేశ నమో శ్రీనివాస నమో
వేంకటేశ నమో శ్రీనివాస నమో
వేంకటేశ నమో శ్రీనివాస నమో
అదివో