ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడరన్ లవ్ స్టోరీ నేపథ్యంలో "ఉర్వశివో రాక్షసివో" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 05:30 PM

కొంచెంసేపటి క్రితమే ఉర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్ అయ్యింది. నేటి తరం యువతీయువకుల డిఫరెంట్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ మాంఛి స్పైసీ కంటెంట్ తో యువతను ఆకర్షించే విధంగా ఉంది. పక్కాగా ప్లాన్ చేసి ప్రోమోట్ చేస్తే, అల్లు శిరీష్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడనిపిస్తుంది.



ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రాకేష్ శశి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa