అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కింది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, సునీల్, ఆమని, కేదార్ శంకర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం అందించారు.ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa