ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"జూనియర్" టైటిల్ లాంచ్ వీడియోకి 5 మిలియన్ వ్యూస్ .!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 03:55 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నెం. 15 గా "జూనియర్" అనే సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాతో కిరీటి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇంతకూ కిరీటి ఎవరనుకుంటున్నారా.... గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు.



నిన్ననే ఈ మూవీ టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చెయ్యగా, ఆ వీడియోకు యూట్యూబులో 5మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే, ఈ టైటిల్ వీడియో గ్లిమ్స్  ప్రేక్షకులకు బాగానే నచ్చిందన్న మాట.



పోతే, ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, జెనీలియా కీలకపాత్రలో నటిస్తుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషలలో ఈ మూవీ విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa