ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:27 PM

అల్లరి నరేష్ నటిస్తున్న 59వ సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.



లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ "లచ్చిమి" సాంగ్ యొక్క ప్రోమోను రిలీజ్ చేసారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ గా ఉన్న ఈ పాటను రేపు సాయంత్రం 05:05 నిముషాలకు మేకర్స్ విడుదల చెయ్యనున్నారు.



ఇటీవలే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. పోతే, నవంబర్ 11వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com