ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ధూమ్ ధామ్ దోస్తాన్" తో మొదలైన నాని దసరా సంబరాలు ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:39 PM

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా "దసరా". ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు.



వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా "ధూమ్ ధామ్ దోస్తాన్" అనే మాస్సీ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.


 
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com