ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారక్ - కొరటాల సినిమాపై ఇంటరెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 07:30 PM

RRR సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ను, క్రేజ్ ను అందుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సూపర్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే.



జరిగిన ప్రచారం మేరకు, అక్టోబర్ నెలలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం, మరోసారి ఈ మూవీ స్క్రిప్ట్ ను రివైజ్ చెయ్యమని తారక్ కొరటాలను కోరారట. ముఖ్యంగా, క్లైమాక్స్ విషయంలో కొరటాల గత చిత్రాలు కొంత నెగిటివిటీని ఫేస్ చెయ్యడంతో ఈ మూవీకి అలాంటి కొరత ఉండకూడదని తారక్ మరోసారి స్క్రిప్ట్ పై వర్క్ చెయ్యమని అడిగారట.
ఈ నేపథ్యంలో సినిమా పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశమున్నట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com