మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన "ధ్రువ" సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా ధ్రువ 2 ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ నిర్మాత NV ప్రసాద్ అధికారికంగా తెలిపారు.
తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ "తని ఒరువన్" తెలుగులో ధ్రువ గా రీమేక్ ఐన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa