సోషల్ మీడియా క్వీన్ సమంత కొన్నాళ్ళబట్టి నెట్టింటికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితమే డౌన్ బట్ నాట్ ఔట్ అని ఏదో ఇబ్బందితో తాను బాధపడుతున్నట్టు చెప్పకనే చెప్పిన సమంత మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషనల్ పోస్ట్ చేసింది.
తను వేసుకున్న టీ షర్ట్ పై రాసి ఉన్న ఒక కొటేషన్ ను పిక్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. అందులో యేమని రాసి ఉందంటే, 'యూ విల్ నెవర్ వాక్ ఎలోన్' అని ఉంది. అంటే జీవితాంతం ఎవరూ కూడా ఏకాకిలాగా ఉండలేరు. తోడు ఉండాలి. అని అర్ధం స్ఫూరణకు వచ్చేలా సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.