ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఓకే ఒక జీవితం' 28 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 07:11 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా డల్ గా ప్రారంభమైనప్పటి సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.74 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. అమల అక్కినేని,  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది.

'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 3.21  కోట్లు
సీడెడ్ : 63 L
UA : 86 L
ఈస్ట్ : 52 L
వెస్ట్ : 37 L
గుంటూరు : 56 L
కృష్ణ : 52 L
నెల్లూరు : 32 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.65 కోట్లు (11.39 కోట్ల గ్రాస్)
KA + ROI : 70 L
తమిళ్ : 1.45 కోట్లు
OS : 2.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 10.74 కోట్లు (25.65 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com