దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్న చిత్రం "అహింస". విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు తేజ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, గీతికా హీరోయిన్ గా నటిస్తుంది.
షూటింగ్ ఇటీవలే పూర్తి చేసి, కొన్ని రోజుల నుండి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ నుండి తాజాగా సెకండ్ లిరికల్ ప్రోమో విడుదలైంది. 'కమ్మగుంటదే' అని సాగే ఈ లవ్లీ విలేజ్ డ్యూయెట్ సాంగ్ అక్టోబర్ 15వ తేదీన సాయంత్రం 04:05 నిమిషాలకు నాచురల్ స్టార్ నాని విడుదల చెయ్యనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa