ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు సాయంత్రం రానున్న "అహింస" సెకండ్ లిరికల్ 'కమ్మగుంటదే'

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 02:01 PM

విభిన్న చిత్రాల దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం "అహింస". ఈ మూవీతో దగ్గుబాటి కుటుంబం నుండి అభిరాం హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు.


ఈ సినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.


ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు సెకండ్ లిరికల్ "కమ్మగుంటదే" విడుదల కావడానికి రెడీ అయ్యింది. పోతే, ఈ లిరికల్ ను నాచురల్ స్టార్ నాని విడుదల చెయ్యనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa