శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన 'దసరా' సినిమా వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ కానుంది. డైరెక్టర్ శ్రీకాంత్ కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుండే నాని ఈ సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa