టాలీవుడ్ టాప్ సైరన్ సమంత నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా చిత్రం "యశోద". సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను హరి శంకర్, హరీష్ నారాయణ్ లు డైరెక్ట్ చేసారు. సైన్టిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, రావురమేష్, సంపత్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
తాజాగా మేకర్స్ యశోద రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. దీనిప్రకారం, వచ్చే నెల 11వ తేదీన యశోద మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది.
![]() |
![]() |