మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అల్లు అరవింద్ తెలిపారు. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాకి 'చరణ్-అర్జున్' అనే టైటిల్ కూడా పదేళ్ల క్రితమే సిద్ధమైందని తెలిపారు. ఎప్పటికైనా ఈ సినిమా తీయాలనే ఆశ ఉందని అల్లు అరవింద్ అన్నారు. గతంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ 'ఎవడు'లో నటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa