అందానికి కొలమానం ఉంటుందా...? ఉంటుంది. గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ప్రకారం మాథమాటికల్ ఫార్ములాస్ ను వాడి, ఫిజికల్ పర్ఫెక్షన్ లో ఎవరు ఎక్కువ స్కోర్ చెయ్యగలుగుతారో వారే... ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన సుందరి.
ఈ మేరకు ఇటీవలే ప్రపంచంలో 10 మంది అత్యంత అందమైన మహిళల జాబితా విడుదలైంది. ఇందులో ఎక్కువ శాతం విదేశీనారీమణులు ఉండగా, మన భారతదేశం నుండి ఒకేఒక్క బ్యూటీ ఈ లిస్ట్ లో చోటు సంపాదించింది.
ఆమె ఎవరనుకుంటున్నారా...!! బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఈ లిస్టు లో దీపికా టాప్ 9 పొజిషన్ లో నిలిచింది. మొదటి స్థానంలో జోడీ కామెర్ ఉండగా, బెల్లా హదీద్, కిమ్ కర్ధాషియాన్, బెయిన్స్ టాప్ 10 లో చోటు దక్కించుకున్న వారిలో కొందరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa